- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mahesh Kumar Goud: మంత్రి కొండా సురేఖకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ లేఖ
by Gantepaka Srikanth |
దేవాలయ కమిటీల్లో సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లను నియమించాలని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)కు పీసీసీ చీఫ్మహేష్కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) లేఖ రాశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: దేవాలయ కమిటీల్లో సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లను నియమించాలని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)కు పీసీసీ చీఫ్మహేష్కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) లేఖ రాశారు. ట్రస్ట్ బోర్డ్‌లలోనూ అవకాశం ఇవ్వాలని కోరారు. దీని వలన ప్రభుత్వం చేపట్టిన ఆలయ కార్యక్రమాలు, అభివృద్ధి వంటివన్నీ ప్రజలకు సులువుగా చేరతాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టెంపుళ్లలో ఈ నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ ప్రజలకు స్పష్టంగా అర్ధమవుతాయని వివరించారు. వెంటనే పరిశీలించి సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ల నియామకానికి చొరవ చూపాలని ఆయన లేఖలో కోరారు.
Next Story






