రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ప్రమోషన్స్‌లో బీజేపీ నేతలు.. కారణమిదే! (వీడియో)

by Gantepaka Srikanth |   (  Updated:2026-06-01 11:46:31  IST  )

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం పీక్స్‌కు చేరాయి.

రామ్ చరణ్ పెద్ది సినిమా ప్రమోషన్స్‌లో బీజేపీ నేతలు.. కారణమిదే! (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం పీక్స్‌కు చేరాయి. అయితే, ఈ చిత్ర ప్రచార పర్వంలో ‘భారతీయ జనతా పార్టీ’ (BJP) కూడా భాగం కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు వరుసగా సినిమాపై వరుస ట్వీట్లు పెడుతూ హాట్ టాపిక్‌గా మారారు. బీజేపీ నేతలు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు?.. సినిమాలో రాజకీయపరమైన అంశాలు ఏవైనా ఉన్నాయా? అనే కోణంలో నెట్టింట చర్చ మొదలైంది. అసలు బీజేపీ నేతలు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.

రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే.. ‘పెద్ది’ ప్రీమియర్ షోస్ బుకింగ్స్ ఓపెన్

Next Story