- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు నల్లగొండకు బన్సల్.. చేవెళ్లలో పర్యటన
by Malleboina Mahesh |
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్‌చార్జ్ సునీల్ బన్సల్ ఆదివారం నల్లగొండలో పర్యటించనున్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్‌చార్జ్ సునీల్ బన్సల్ ఆదివారం నల్లగొండలో పర్యటించనున్నారు. సోమవారం చేవెళ్ల, హైదరాబాద్‌లో నిర్వహించే పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా ఆయన పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి అభివృద్ధి శాఖ మంత్రి పురుషోత్తం రూపాల సైతం సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్-కొమరం భీం జిల్లాలో పర్యటించనునున్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా పాల్గొననున్నారు. ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై వివరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను తెలుసుకోనున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు.
Next Story






