- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో రేపు స్కూళ్లకు సెలవు.. ఎందుకంటే?
తెలంగాణలో ఈనెల 28న(రేపు) స్కూళ్లకు సెలవు ఉండనుంది.

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఈనెల 28న(రేపు) స్కూళ్లకు సెలవు ఉండనుంది. 'షబ్ ఏ మేరాజ్' ముస్లీం పండుగ నేపథ్యంలో ప్రభుత్వం ఆప్షనల్ హాలి డే ప్రకటించింది. అయితే, మార్చి నెలలో పలు పబ్లిక్ పరీక్షలు కూడా మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్షనల్ హాలిడే కాబట్టి మైనార్టీ విద్యా సంస్థలు హాలిడే ప్రకటించనున్నాయి. మిగతా విద్యాసంస్థలు స్వీయ నిర్ణయం ప్రకారం తరగతులు జరిగే అవకాశం ఉంది. ఇక షబ్ ఏ మేరాజ్ పండుగను ముస్లీంను ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు వారు జాగరణ చేస్తారు. మసీదులను దీపాలతో అలంకరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ వేడుక జరుపుకుంటారు.
Next Story






