- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు కీలక పరిణామం
by GSrikanth |
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కేసు దర్యాప్తు సీబీఐకి ఇవ్వడాన్ని నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ వేసింది.

X
దిశ, వెబ్డెస్క్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కేసు దర్యాప్తు సీబీఐకి ఇవ్వడాన్ని నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ వేసింది. సిట్ ఏర్పాటు జీవో63 రద్దుపై హైకోర్టు లో ప్రభుత్వం అప్పీల్ చేసింది. సిట్ దర్యాప్తునే కొనసాగించేలా ఆదేశించాలని.. అలాగే సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేయాలని ప్రభుత్వం కోరింది. ఈ విషయమై ఇప్పటికే రెండు అప్పీళ్లు దాఖలు చేయగా మరో రెండు అప్పీళ్లు ఇవాళ(గురువారం) దాఖలు చేసే అవకాశం ఉంది. దీనిపై చీఫ్ జస్టిస్ ఉజ్వల్ బుయాన్ నేతృత్వంలో పిటిషన్పై నేడు హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టనుంది.
Next Story






