- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: తెలంగాణలో ముగ్గురు IAS అధికారులు బదిలీ
తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. సమాచార శాఖ కమిషనర్‌గా కోరం అశోక్ రెడ్డి, సీసీఎల్ఏ కార్యదర్శిగా గోపి, సీసీఎల్ఏ స్పెషల్ ఆఫీసర్‌గా ఆశీష్ సంగ్వాన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల వేళ రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు ఆసక్తికరంగా మారాయి.
Also Read..
తెలంగాణపై శివసేన ఫోకస్.. అనూహ్యంగా అధ్యక్షుడి నియామకం
ఈ పండ్లును తొక్క తీసి తింటున్నారా..? అయితే పోషకాలు పోయినట్లే..
Next Story






