కౌశిక్ రెడ్డికి ఆ బాధ్యతలు.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

by Sathputhe Rajesh |   (  Updated:2023-04-19 04:28:05  IST  )

బీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి నియామకమయ్యారు.

కౌశిక్ రెడ్డికి ఆ బాధ్యతలు.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి నియామకమయ్యారు. బీ‌ఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని హుజురాబాద్ నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జిగా నియమిస్తూ బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story