- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దళితులు అదోగతి పాలవడానికి కారణమిదే.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ థాట్‌ఫుల్ ట్వీట్
మహాత్మ జ్యోతి రావు పూలే జయంతి సందర్భంగా నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా థాట్ ఫుల్ ట్వీట్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మహాత్మ జ్యోతి రావు పూలే జయంతి సందర్భంగా నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా థాట్ ఫుల్ ట్వీట్ చేశారు. ‘విద్య లేక వివేకం లేదు.. వివేకం లేక నీతి లేదు.. నీతి లేక పురోగతి లేదు.. పురోగతి లేక విత్తం లేదు.. విత్తం లేకనే శూద్రులు అదోగతి పాలయ్యారు వీటన్నిటికీ కారణం విద్య లేకపోవడం అని నమ్మి సత్యశోధక్ సమాజ్ ఏర్పాటు చేసి సామాజికన్యాయం కోసం పోరాడిన మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు
Next Story






