- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్.. మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..
తెలంగాణ రెండో ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రెండో ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరికి సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోం శాఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మున్సిపల్, శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నీటి పారుదల, కొండా సురేఖకు మహిళా సంక్షేమం, భట్టి విక్రమార్కకు రెవెన్యూ, దామోదర రాజనర్సింహకు మెడికల్ అండ్ హెల్త్, జూపల్లి కృష్ణారావుకు పౌర సరఫరాలు, సీతక్కకు గిరిజన సంక్షేమం, తుమ్మల నాగేశ్వరావుకు రోడ్లు భవనాలు శాఖ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story






