- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BRS వర్సెస్ కాంగ్రెస్.. సిద్దిపేట జిల్లా వర్గల్‌లో తీవ్ర ఉద్రిక్తత
by Satheesh |
సిద్దిపేట జిల్లాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వర్గల్ మండలంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య బుధవారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వర్గల్ మండలంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య బుధవారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. వర్గల్‌లో భారీగా పోలీసులను మోహరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు తమపై దాడి చేశారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు.
Next Story






