బ్లాక్ టైట్ అవుట్‌ఫిట్‌లో రకుల్ గ్లామర్ షో.. హాట్ స్టిల్స్‌తో అదరగొట్టింది

by Pulgam srinivas |

బ్లాక్ టైట్ డ్రెస్‌లో హీట్ పెంచేసిన రకుల్ ప్రీత్ సింగ్.

బ్లాక్ టైట్ అవుట్‌ఫిట్‌లో రకుల్ గ్లామర్ షో.. హాట్ స్టిల్స్‌తో అదరగొట్టింది
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ హాటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల భామ ప్రస్తుతం తమిళ్, హిందీ చిత్రాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది.




సినిమాల్లో తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే రకుల్, సోషల్ మీడియాలోనూ అదే స్థాయిలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది. ఇక రకుల్ ఏ సినిమా ఈవెంట్‌కైనా, పబ్లిక్ అపియరెన్స్‌కైనా స్టైలిష్ అవుట్‌ఫిట్‌లతో హాజరవుతూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటుంది.




ఆమె ధరించే ఫ్యాషన్‌బుల్ డ్రెస్సులు, స్టైలిష్ లుక్స్ సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. తాజాగా కూడా రకుల్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.




ఈ ఫొటోల్లో రకుల్ నలుపు రంగు టైట్ స్టైలిష్ డ్రెస్‌లో మెరిసిపోయింది. సిల్వర్ కలర్ చిన్న ఇయర్‌రింగ్స్‌తో తన లుక్‌కు మరింత అందాన్ని జోడించింది.




స్టైలిష్ పోజులు, ఆకట్టుకునే ఎక్స్‌ప్రెషన్స్‌తో అభిమానులను ఫిదా చేస్తోంది. మొత్తంగా ఈ ఫొటోల్లో రకుల్ ఎంతో గ్లామరస్‌గా, స్టైలిష్‌గా కనిపించడంతో ఆమె తాజా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story