TG ICET: టీజీ ఐసెట్-2026 ఫలితాలకు రంగం సిద్ధం

by Ramesh Naini |

రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎంసెట్ ఫలితాలు రేపు (జూన్‌ 12) విడుదల కానున్నాయి.

TG ICET: టీజీ ఐసెట్-2026 ఫలితాలకు రంగం సిద్ధం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎంసెట్ ఫలితాలు రేపు (జూన్‌ 12) విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను హైదరాబాద్ లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాల కిష్టారెడ్డి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ విడుదల చేయనున్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో టీజీ ఐసెట్ పరీక్షలు జరిగాయి. పూర్తి వివరాలకు అభ్యర్థులు https://icet.tgche.ac.in వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించారు.

Next Story