- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో ఆ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు తగ్గింపు..
by Malleboina Mahesh |
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల రిటైర్మెంట్ వయసును తగ్గించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల రిటైర్మెంట్ వయసును తగ్గించింది. గతంలో వీరి పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలు ఉండేది.. కానీ అది ప్రస్తుతం మూడు సంత్సలకు తగ్గించబడి 58 ఏళ్లకు కుదించబడింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ నవీన్ మిట్టల్ జారీ చేశారు.
Next Story






