- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలోని నగరాల్లో హైదరాబాద్‌లోనే గ్యాస్ సిలిండర్ ధర అత్యధికం
by Malleboina Mahesh |
ఇటీవల రూ. 50 పెంపు తర్వాత గ్యాస్ సిలిండర్ ధర దేశంలో అత్యధికంగా హైదరాబాద్‌లో ఉంది. HYDలో సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1,155కి పెరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల రూ. 50 పెంపు తర్వాత గ్యాస్ సిలిండర్ ధర దేశంలో అత్యధికంగా హైదరాబాద్‌లో ఉంది. HYDలో సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1,155కి పెరిగింది. కాగా ఇది భారతదేశంలోని మెట్రో నగరాల్లో అత్యధికంగా ఉంది. ఇదిలా ఉండగా వాణిజ్య సిలిండర్ రూ. 350 పెరగడంతో ఇప్పుడు సిలిండర్ ధర రూ. 2,325 కు చేరింది. కాగా దేశంలోని మెట్రో పాలిటన్ నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధర అత్యదికంగా కలిగిన రెండో నగరంగా కోల్‌కతా రూ.1,129 ఉండగా చెన్నై నగరంలో రూ. 1,118.5 మూడో స్థానంలో ఉంది.
Next Story






