- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: టెన్త్ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌కు బిగ్ రిలీఫ్
టెన్త్ పరీక్ష పేపర్ లీక్ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు భారీ ఊరట లభించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టెన్త్ పరీక్ష పేపర్ లీక్ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో బండి సంజయ్ బెయిల్‌ను రద్దు చేయాలని హన్మకొండ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఇవాళ ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. కీలక తీర్పు వెలువరించింది. బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను హన్మండ కోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ హన్మకొండ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. బెయిల్ రద్దు పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడంతో బండి సంజయ్‌కు బిగ్ రిలీఫ్ లభించింది.
Next Story






