- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Air Balloon Festival: హైదరాబాద్‍లో అట్టహాసంగా ప్రారంభమైన హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
హాట్ ఎయిర్ బెలూన్ లో మంత్రి జూపల్లి 13 కి.మీ ప్రయాణించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని చారిత్రక గోల్కొండ కోట సమీపంలో 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్' (Hot Air Balloon Festival) ఇవాళ ఉదయం అట్టహాసంగా ప్రారంభమైంది. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) స్వయంగా బెలూన్‌లో విహరించి ఈ సాహస యాత్రను ప్రారంభించారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా బెలూన్‌లో విహరించి ఈ సాహస యాత్రను ప్రారంభించారు. మంత్రి ప్రయాణించిన హాట్ ఎయిర్ బెలూన్ గోల్ఫ్ క్లబ్ నుంచి ఎగిరి అప్పాజీగూడ శివారులో ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఈ అనుభూతి అద్భుతమని, 'డెస్టినేషన్ తెలంగాణ' బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేయడమే దీని లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. జనవరి 18 వరకు ఈ వేడుక కొనసాగనుందని చెప్పారు. రాష్ట్ర పర్యాటక రంగంలో ఇది సరికొత్త అధ్యాయం అని తెలంగాణ బ్రాండ్ బలోపేతమే తమ లక్ష్యం అన్నారు. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తామని






