తెలంగాణ చరిత్రలోనే తొలిసారి అత్యంత భారీ వర్షపాతం నమోదు

by Disha Web Desk 4 |
తెలంగాణ చరిత్రలోనే తొలిసారి అత్యంత భారీ వర్షపాతం నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలి అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా లక్ష్మీ దేవిపేటలో 64 సెం.మీ వర్షపాతం నమోదైంది. లక్ష్మీ దేవిపేటలో గత 24 గంటల్లో 64 సెం.మీ వర్షపాతం నమోదైంది. 2013 నాటి 51.75 సెం.మీ వర్షపాతం రికార్డును తాజా వర్షపాతం దాటింది. 2013 జులై 19న ములుగు జిల్లా వాజేడులో 51.75 సెం.మీ వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో రాష్ట్రంలోని 35 చోట్ల 20 20 సెం.మీటర్లపైన వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో రాష్ట్రంలోని 200 చోట్ల 10 సెం.మీటర్లపై వర్షపాతం నమోదు అయింది.

Read More : భారీ వర్షాలు.. ప్రతిపక్షాలకు కేటీఆర్ కీలక సూచన


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed