- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.5 వేల కోట్ల అప్పుకు సిద్ధమైన సర్కార్!
by Muthe.Rajitha |
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, పెండింగ్ బిల్లుల చెల్లింపుల వంటి తదితర అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) భారీగా అప్పు(Debt) చేయబోతోందని సమాచారం.

X
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, పెండింగ్ బిల్లుల చెల్లింపుల వంటి తదితర అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) భారీగా అప్పు(Debt) చేయబోతోందని సమాచారం. కేంద్ర ప్రభుత్వ బ్యాంకు ఆర్బీఐ(RBI) నుంచి రూ.5 వేల కోట్లు అప్పు తీసుకునేందుకు సర్కార్ కసరత్తులు చేస్తోందని తెలుస్తోంది. 19 ఏళ్ల కాలపరిమితితో రూ.1000 కోట్లు, 22 ఏళ్ల కాలపరిమితితో రూ.1000 కోట్లు, 23 ఏళ్ల కాలపరిమితితో రూ.2 వేల కోట్లు, 24 ఏళ్ల కాలపరిమితితో మరో రూ. 1000 కోట్లు ఋణం కావాలని ఇప్పటికే ఆర్బీఐకి ఇండెంట్ సమర్పించినట్టు సమాచారం. అయితే రాష్ట్ర ఇండెంట్ పై ఈనెల 5న సమాధానం రానుంది.
Next Story






