- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్టీ లేదు సిద్ధాంతం లేదు.. బీ-ఫామ్ రాకపోతే బూతులే.. ఆఖరి రోజు రెచ్చిపోయిన నేతలు
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల విత్‌డ్రా ఆఖరి రోజు చిత్ర విచిత్రాలు నమోదయ్యాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో (Telangana Municipal Elections) కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా వెల్లడి కానుంది.నామినేషన్ల విత్ డ్రాకు ఆఖరి రోజు రాష్ట్ర వ్యాప్తంగా చిత్రి విచిత్రాలు చోటు చేసుకున్నారు. తమకు టికెట్ దక్కుతుందని ఆశించి భంగపడిన వారు తమ నోటికి పదును చెప్పారు. బీ-ఫామ్‍లు దక్కని వారంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. పలువురు అభ్యర్థులైతే ఏకంగా బూతులతో పార్టీ పెద్దలపై రెచ్చిపోయారు. ప్రధాన పార్టీలన్నింటిలోనూ ఈ సమస్య కనిపించింది. టికెట్ తమకే కన్ఫ్మ చేస్తామని చివరి వరకు ఆశ పెట్టి భంగపాటుకు గురి చేశారని పలువురు నేతలు కన్నీటి పర్యంతమైన సన్నివేశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
పార్టీ లేదు సిద్ధాంతం లేదు:
దుమ్మెత్తి పోసిన మహిళా నేత:
కలిసివచ్చేనా?:
అవకాశం దక్కని నేతల ఆవేదన ఇలా ఉంటే ఎలాగోల బీ ఫామ్స్ సాధించుకున్న నేతలకు మరో టెన్షన్ వెంటాడుతోంది. పార్టీలో అవశం దక్కని నేతలు ఏమేరకు తమకు సహకరిస్తారనే టెన్షన్ అభ్యర్థులను వెంటాడుతోంది. ఎలాగైనా అసంతృప్తులు తమకు సహకరించేలా బుజ్జగింపుల పర్వం మొదలైంది. దీంతో అభ్యర్థులలో మున్సిపల్ ఎన్నికలు ఎవరికి కలిసి రాబోతున్నాయి? మరెవరికి బెడిసి కొట్టబోతున్నాయి అనేది ఈ నెల 11 వ తేదీన తేలనుంది.






