- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
5 PM Dynamic:450 మందిలో ఆమే టాప్..సీఎం రేవంత్ రెడ్డి మనసు దోచిన మహిళా నేత
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నామినేషన్లు వేసిన అభ్యర్థుల ఆస్తులు చూస్తూ నోటి మాట రావడం లేదు.. ఎందుకంటారా..

కాంపిటేషన్‌లో 450 మంది ఉన్నా అందరిలో ఆమె టాప్‌లో నిలిచింది. సీఎం రేవంత్ రెడ్డి మనసు దోచి ఆమె బెస్ట్ లీడర్ అనే మార్క్‌ను సొంతం చేసుకుంది. త్వరలో ఆమెకు రాష్ట్ర కేబినెట్ హోదా కలిగిన పదవీ రాబోతోంది. ఇంతకు ఆమె ఎవరో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయాల్సిందే.
నారా చంద్రబాబు అంటేనే అటు అధికారులకు, ఇటు నాయకులకు హడల్. మొదటి సారి ఆయన సీఎం అయినప్పుడు అధికార యంత్రానికి కంటిమీద కునుకు ఉండేది కాదు.. తాజాగా బాబు నాటి సీఎంలా మారిపోయారు. ఒక్కొక్కరి తాట తీస్తా అంటూ నిప్పులు కక్కారు. అలాంటి వాళ్లు ఉంటే వెంటనే రాష్ట్రాన్ని వీడండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకూ సీఎం చంద్రబాబు ఎవరిపై చండ్రనిప్పులు కక్కారో మీరే చూడండి.
ఇవాళ, రేపు సర్పంచ్ అయితేనే ఇన్నోవా కార్లతో కాన్వాయ్ తీస్తూ రయ్.. రయ్.. మంటూ తిరుగుతున్నారు. మరి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, మంత్రులు తీరు ఎలా ఉండాలి.. కానీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నామినేషన్లు వేసిన అభ్యర్థుల ఆస్తులు చూస్తే నోటి మాట రావడం లేదు.. ఎందుకంటారా.. ఈ లింక్ క్లిక్ చేసి వాళ్ల ఆస్తులను మీరే చూడండి.
డబ్బులు అంటే ఎవరి చేదుల్లా. కానీ ఇక్కడ మాత్రం కోట్ల రూపాయలు మాకొద్దంటే.. మాకొద్దని వదిలేసి పోయారు. అధికారులు బతిమిలాడినా తీసుకోవడం లేదు.. ఎందుకంటారా.. ఇక్కడ చూద్దాం రండి
హైదరాబాద్‌లో రంజాన్ అంటే హలీమ్.. హలీమ్ అంటే రంజాన్ అనేలా ఉంటుంది. ఆ పేరు వినగానే మీ ముక్కుపుటలను హలీమ్ వానన మైమరిపించింది కదా.. ఆ రుచి అనుభూతితో నోరూరుతుంది కదా..
ఇదిగో 75 ఏళ్లుగా హలీమ్ గురించి తెలుసుకుందాం రండి.






