- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి.. : షర్మిల
by Sathputhe Rajesh |
కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి అమరులకు షర్మిల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ల హామీపై కేసీఆర్ నమ్మించి మోసం చేశారన్నారు. అయితే అఖిలపక్ష నిరాహార దీక్షకు అనుమతిచ్చేలా చూడాలని కోరుతూ షర్మిల హైకోర్టులో వేసిన పిటిషన్ పై గురువారం విచారించే ఛాన్స్ ఉంది.
Next Story






