- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పందించింది. తె

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పందించింది. తెలంగాణలో ఉత్పత్తి అయిన ధాన్యం, బియ్యాన్ని కొనలేమని కేంద్రం తేల్చిచెప్పింది. ఈ మేరకు లోక్‌సభలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. అదనంగా ఉన్న ఉత్పత్తుల డిమాండ్, సరఫరా పరిస్థితుల ఆధారంగానే కొనుగోళ్లు జరుగుతాయని స్పష్టం చేశారు. అటు రేపు తెలంగాణ మంత్రులకు పీయూష్ గోయల్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు.
Next Story






