- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పారిపోయిన ప్రేమ జంట.. పోలీసులకు చిక్కిన ప్రియుడు.. చివరికి..?
గత నెల 15వ తేదీన గోపాల్పేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక, రేవల్లి మండలానికి చెందిన ఓ యువకుడు ప్రేమించుకుని ఇండ్ల నుంచి వెళ్లిపోయారు.

X
దిశ, గోపాల్పేట: గత నెల 15వ తేదీన గోపాల్పేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక, రేవల్లి మండలానికి చెందిన ఓ యువకుడు ప్రేమించుకుని ఇండ్ల నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో బాలిక తల్లిదండ్రులు ఈ విషయంపై గోపాల్పేట పోలీసులకు జూన్ 16న ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాధు మేరకు పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు వారికోసం గాలించారు. ఎట్టకేలకు యువకుడిని గురువారం పోలీసులు పట్టుకొని అరెస్టు చేసి వనపర్తి కోర్టులో హాజరు పరిచినట్లు సమాచారం.
Next Story






