- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలిపిరి శ్రీవారి పాదాల మండపం పునరుద్ధరణ.. పనులకు పురావస్తు శాఖ గ్రీన్ సిగ్నల్
శ్రీ వేంకటేశ్వరుడి దివ్య క్షేత్రం తిరుమల (Tirumala) పురాతన కట్టడాలకు పెట్టింది పేరు.

X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీ వేంకటేశ్వరుడి దివ్య క్షేత్రం తిరుమల (Tirumala) పురాతన కట్టడాలకు పెట్టింది పేరు. ఇదే కోవలోకి 300 ఏళ్ల క్రిత నిర్మించిన అలిపిరిలోని శ్రీవారి పాదాల మండపం (Srivaari Padaala Mandapam) కూడా వస్తుంది. అయితే, ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఆ మండపాన్ని పునరుద్ధరించాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు మండప పనరుద్ధరణ పనులు చేపట్టేందుకు అనుమతులు ఇవ్వాలంటూ ఇటీవలే పురావస్తు శాఖకు సైతం లేఖ రాసింది. తాజాగా, సర్కారు ప్రతిపాదనకు వారు అంగీకరించడంతో సుమారు రూ.4 కోట్ల వ్యయంతో పూణేకు చెందిన ఓ దాత సహకారంతో శ్రీవారి పాదన మండప పునరుద్ధరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పునరుద్ధరణ పనులను పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నంరెడ్డి పర్యవేక్షించనున్నారు.
Next Story






