R. Krishnayya: అదే నా చివరి కోరిక: ఆర్.కృష్ణయ్య

by Prasad Jukanti |

ఆర్.కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.

R. Krishnayya: అదే నా చివరి కోరిక: ఆర్.కృష్ణయ్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీలకు రాజ్యాధికారమే నా చివరి కోరిక అని బీసీ జేఏసీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య (R.Krishnayya) అన్నారు. బీసీ బంద్‍ సందర్భంగా350 మందిని అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. బీసీ ఉద్యమం తెలంగాణ నుంచే ప్రారంభమైందని రిజర్వేషన్లు (BC reservations) సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆర్.కృష్ణయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ జేఏసీ ఏర్పాటైన సంగతి తెలిసిందే.

Next Story