- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TGPSC: బీఆర్ఎస్ నేతకు టీజీపీఎస్సీ పరువు నష్టం నోటీసులు
by Prasad Jukanti |
బీఆర్ఎస్ నేతకు టీజీపీఎస్సీ పరువు నష్టం నోటీసులు జారీ చేసింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్-1 ఫలితాల విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డికి (A Rakesh Reddy) టీజీపీఎస్సీ (TGPSC) పరువునష్టం దావా నోటీసులు (Defamation Claim Notices) పంపింది. తమపై చేసిన ఆరోపణలకు వారం రోజుల్లో సమాధాం ఇచ్చి క్షమాపణలు చెప్పాలని టీజీపీఎస్సీ డిమాండ్ చేసింది. వారం రోజుల్లో తమ నోటీసులపై సమాధానం చెప్పనట్లయితే పరువు నష్టం కేసులు, ఇతర క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. తదుపరి టీజీపీఎస్సీపై రాకేశ్ రెడ్డి ఎటువంటి ఆరోపణలు చేయవద్దని, సో,ళ్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని ఆంక్షలు విధించింది.
Next Story






