అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. TGPSC కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ఆధ్వర్యం

అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. TGPSC కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ఆధ్వర్యంలో మహిళా, శిశు సంక్షేమ శాఖలోని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, చైల్డ్ డవలప్ మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్, అడిషినల్ చైల్డ్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్, వేర్ హౌస్ మేనేజర్ పోస్టులకు రెండో దశ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కార్యక్రమాన్ని ఈనెల 16వ తేదీ ఉదయం 10.3గంటల నుంచి నిర్వహించనున్నట్టు కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 16వ తేదీన హాజరుకాని వారికి రిజర్వ్డ్ డేగా 17వ తేదిని కేటాయించినట్టు పేర్కొన్నారు.

Next Story