- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG TET : రేపు టెట్ ఫలితాల విడుదల
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) 2025 జూన్ సెషన్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) 2025 జూన్ సెషన్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలు ఆధికారిక వెబ్‌సైట్స్ https://tgtet.aptonline.in/tgtet/ మరియు https://schooledu.telangana.gov.in/ లో అందుబాటులో ఉంటాయి. ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ ఓ ప్రకటన జారీ చేసింది. TG TET 2025 పరీక్ష జూన్ 18 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించబడింది. ప్రాథమిక కీ ఇప్పటికే విడుదల కాగా.. రేపు ఫలితాలతో పాటు తుది ఆన్సర్ కీ కూడా విడుదల కానుంది.
Next Story






