- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపటి నుంచి టీజీపాలిసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్
by Muthe.Rajitha |
టీజీ పాలిసెట్ 2025 మొదటి విడత కౌన్సెలింగ్ కు సంబంధించి రేపటి నుంచి ఈ నెల 29 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టీజీపాలిసెట్ కన్వినర్ ఒక ప్రకటనలో తెలిపారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: టీజీ పాలిసెట్ 2025 మొదటి విడత కౌన్సెలింగ్ కు సంబంధించి రేపటి నుంచి ఈ నెల 29 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టీజీపాలిసెట్ కన్వినర్ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 26 నుంచి 29 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, జూన్ 26 నుంచి జూలై 1 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక ఉంటుంది. జూలై 4 లోపు సీట్ల తాత్కాలిక కేటాయింపు ఉంటుంది. జూలై 4 నుంచి 6 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ కు అవకాశం కల్పించారు. పూర్తి వివరాలకు అభ్యర్థులు https://tgpolycet.nic.in ను సంప్రదించాలని సూచించారు.
- Tags
- polycet
Next Story






