రేపటి నుంచి యథావిధిగా టీజీ పీజీఈసెట్ పరీక్షలు..

by Kema Shiva Kumar |

తెలంగాణలో రేపటి నుంచి టీజీ పీజీఈసెట్ (TG PGECET 2026) పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

రేపటి నుంచి యథావిధిగా టీజీ పీజీఈసెట్ పరీక్షలు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: కంప్యూటర్ సైన్స్, ఫార్మసీ, సివిల్, ఈసీఈ, మెకానికల్ తదితర పీజీ కోర్సులలో ప్రవేశాలకు జేఎన్టీయూ హైదరాబాద్ నిర్వహించనున్న టీజీపీజీఈసెట్ 2026 పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు రాష్ర్టవ్యాప్తంగా 26,005 మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 29, 30, 31 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు యథావిధిగా జరుగనున్నాయి. మే 28న పరీక్షను బక్రీద్ పండగ నేపథ్యంలో జూన్ 1కి వాయిదా వేశారు.

Next Story