- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Ministers: బెళగావికి బయలుదేరిన తెలంగాణ మంత్రులు.. అసలు విషయం ఇదే!
by Kema Shiva Kumar |
విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu)ల దావోస్ (Davos) పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu)ల దావోస్ (Davos) పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. పారిశ్రామిక రంగంలో తెలంగాణ (Telangana) లక్ష్యాలను అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులకు వివరించే ప్రయత్నంలో వారు వరుస భేటీల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రులు (Telangana Ministers) తొమ్మిది మంది ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో కర్ణాటక (Karnataka)కు బయలుదేరారు. ఈ మేరకు బెళగావి (Belagavi)లో జరుగుతోన్న ‘సంవిధాన్ బచావో’ (Samvidhan Bachav) ర్యాలీలో మంత్రులు పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. కాసేపటి క్రితమే బేగంపేట (Begumpet) నుంచి మంత్రులు ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అయ్యినట్లుగా సమాచారం.
Next Story






