TG Main: ఐదుగురు పిల్లలకు తల్లి యామీ గౌతమ్.. షాకింగ్ న్యూస్ వెలుగులోకి!

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-24 02:36:26  IST  )

కన్నడ బ్యూటీ యామీ గౌతమ్ ఐదుగురు పిల్లలకు తల్లి కాబుతుండోయ్.

TG Main: ఐదుగురు పిల్లలకు తల్లి యామీ గౌతమ్.. షాకింగ్ న్యూస్ వెలుగులోకి!
X

* కన్నడ బ్యూటీ యామీ గౌతమ్ ఐదుగురు పిల్లలకు తల్లి కాబుతుండోయ్. మీరు విన్నది నిజమే. ‘షా బానో బేగం’ అనే మూవీలో ఆమె బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మితో స్క్రీన్ షేర్ చేసుకోబోతోందట. 1985లో జరిగిన రియల్ స్టోరీని డైరెక్టర్ సుపర్ణ వర్మ తెరకెక్కిస్తున్నారు. అయినా, యామీ గౌతమ్ ఐదుగురు పిల్లలకు తల్లేంటి.. మీరూ తెలుసుకోవాలంటే లింక్ క్లిక్ చేయండి.

* పహెల్గాంలో ఉగ్రవాదుల మారణ హోమం దేశంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అమాయక టూరిస్టులపై ముష్కరులు తూటల వర్షం కురిపించగా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే అత్యవసర భేటీ నిర్వహించిన ప్రధాని దౌత్యపరమైన అంక్షలను కఠినతరం చేశారు. ఇంతకీ సీసీఎస్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు.. ఏంటి? వాటితో దాయాది పాక్‌కు కలిగే నష్టాలేంటి? పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.

* మేడిగడ్డ బ్యారేజీ అంశంపై తెలంగాణ సర్కార్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇప్పటికే బ్యారేజీ కుంగిన ఘటనపై విజిలెన్స్, ఎన్‌డీఎస్ఏ‌లతో విచారణకు ఆదేశించిగా.. విజిలెన్స్ తన నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి అందజేసింది. ఇక NDSA తన తన మధ్యంతర నివేదికను కేంద్రానికి అందజేసినా.. కానీ, అక్కడి నుంచి ఎలాంటి రిప్లే రాకపోవడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. పూర్తి వార్తలోకి వెళ్లండి ఇక్కడ.

* తెలంగాణ భవన్ ‘జనతా గ్యారేజ్’ అన్నారు కేటీఆర్. గులాబీ జెండా తెలంగాణ ప్రజల గుండె ధైర్యమని, కాంగ్రెస్ సర్కార్‌లో జరుగుతోన్న ఘోరాలు, అన్యాయాలను ప్రశ్నించేలా జనతా గ్యారేజ్‌లా మారిందంటూ కామెంట్ చేశారు. కేటీఆర్ అలా అనడానికి రీజన్ ఏంటి.. ఆయన టార్గెట్ చేసింది ఎవరిని? తెలుసుకోవాలంటే ఇక్కడ లింక్ క్లిక్ చేయండి.

* సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ ఓడింది. బుధవారం రాత్రి ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్లతో పరాజయం పాలైంది. పూర్తి కథకం కోసం వార్తలోకి వెళ్లండి ఇక్కడ.

Next Story