- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Main: అశావహులారా పారాహుషార్.. సర్పంచ్ ఎన్నికలు వచ్చేస్తున్నాయ్!
స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది.

* స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు మొదలు పెట్టింది. రిజర్వేషన్లు ఖరారు, షెడ్యూల్ తదితర అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. మొత్తం 45 రోజుల వ్యవధిలో అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని సర్కార్ ఓ తేదీని టార్గెట్‌గా పెట్టుకుంది. ఇంతకీ ఆ తేదీ ఏంటి..? తెలుసుకోవాలంటే లింక్ క్లిక్ చేయండి.
* సీఎం పదవి ఆకాశం నుంచి ఊడిపడలేదని.. అన్ని వర్గాలు తనను ఆశీర్వదిస్తేనే ఆ పదవిలోకి వచ్చానంటూ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. గత పదేళ్లలో సీఎంగా ఉన్న వ్యక్తి ఎవరినీ కలవలేదని.. ప్రజా పాలనకు, దొరల పాలనకు తేడా ఇదేనంటూ కేసీఆర్‌ను ఉద్దేశించిన సెటైర్లు వేశారు. ఇంకా సీఎం రేవంత్ ఏమన్నారో చూసేద్దాం.
* అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పిందండోయ్. 2025-26 ఖరీఫ్ సీజన్‌కు గాను వరి, పత్తి, సోయాబీన్, కంది సహా 14 పంటలకు కనీస మద్దుతు ధరలను పెంచింది. ఈ మేరకు ఎమ్మెస్పీ కోసం రూ.2.7 లక్షల కోట్టు కేటాయించి. అయితే, ఏ ఏ పంటలకు ఎంత మేర మద్దతు ధర పెరగబోతోందో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.
* కుర్రకారులో హీట్ పుట్టిస్తున్న అందాల భామ జాన్వీ కపూర్ వరుస ఆఫర్లతో బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్‌తో నటిస్తున్న ఆ ముద్దుగుమ్మ ఓ భారీ బడ్జెట్ సినిమాలో చాన్స్ కొట్టేసింది. త్వరలోనే ఓ యంగ్ హీరోతో రోమాన్స్ చేయబోతోందండోయ్. ఎవరా హీరో.. ఏంటా కథ? వార్తలోకి వెళ్లండి ఇక్కడ.
* ఐపీఎల్-18 నాకౌట్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఛండీగఢ్ వేదికగా క్వాలిఫయర్-1 భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్టు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌లోకి అడుగు పెట్టనుంది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.






