TG Main: అందుకే అలా చేశాం.. కాళేశ్వరం కమిషన్ ఎదుట KCR సంచలన స్టేట్‌మెంట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-12 03:03:27  IST  )

కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది.

TG Main: అందుకే అలా చేశాం.. కాళేశ్వరం కమిషన్ ఎదుట KCR సంచలన స్టేట్‌మెంట్
X

* కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది. కమిషన్ సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకూ ఆయన సావధానంగా సమాధానమిచ్చారు. తమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్ట్‌ను ఎందుకు మార్చారు.. అనుమతులు తీసుకున్నారా? బ్యారేజీ నిర్మాణంపై నిర్ణయం ఎవరిది అన్న ప్రశ్నలకు .. కేసీఆర్ ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.

* కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. తెలంగాణ అభివృద్ధి, నిధుల విడుదలకు అడ్డంకిగా మారారని ఆరోపణలు చేశారు. అదేవిధంగా కాళేశ్వరంపై మరో రెండు రోజుల్లో మీడియా సమావేశం నిర్వహించి మొత్తం బండారం బయటపెడతానని అన్నారు. ఇంతకీ సీఎం కాళేశ్వరంపై ఏం చెప్పబోతున్నారు.. పూర్తి వార్తలోకి వెళ్లండి ఇక్కడ.

* తన ఫోక్ సాంగ్స్‌.. ఆట, పాటతో రెండు తెలుగు తెలుగు రాష్ట్రాలకు సుపరిచతురాలైన మంగ్లీ చిక్కులో పడిందండోయ్. తన బర్త్ డే సందర్భంగా ఓ రిసార్ట్‌లో లిక్కర్ పార్టీ నిర్వహించగా పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ రెయిడ్స్‌లో విదేశీ మద్యంతో పాటు పార్టీకి హాజరైన వాళ్లు గంజాయి తీసుకున్నట్లుగా తేలింది. దీంతో పోలీసులు మంగ్లీతో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

* ప్రధాన మంత్రి కార్యాలయం ఓ కీలక ప్రకటన చేసిందండోయ్. ఇక మీదట ప్రధాని నరేంద్ర మోడీని కలవాలని అనుకున్న మంత్రులు, ప్రభుత్వ అధికారులు ఆ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలట. నెగటివ్ వస్తేనే పీఎంను కలిసే అవకాశం కల్పిస్తారట. ఇంతకీ ఆ టెస్ట్ ఏంటి? పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.

* వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) ఫైన‌లో తొలిరోజే సంచలనాలు చోటుచేసుకున్నాయి. లాడ్స్ వేదిక ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరగుతోన్న ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆసిస్ తొలి ఇన్సింగ్స్‌లో సఫారీ బౌలర్ల దెబ్బకు 212 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన సౌతాఫ్రికా 4 కీలక వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. మరిన్ని వివరాలకు వార్తలోకి వెళ్లండి ఇక్కడ.

Next Story