- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Main: పొలిటికల్‌గా మైలేజ్ పొందాలనే ఆ ప్లాన్.. బీజేపీపై సీఎం రేవంత్ సెటైర్లు
దేశ వ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు.

* దేశ వ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. అదేవిధంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు మోడీ సర్కార్ కులగణనకు తెరలేపిందని.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకేమన్నారో చూద్దాం.
* దేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకెళ్తున్నా.. గ్రామాల్లో మాత్రం మూఢ నమ్మకాల జాడ్యం వెంటాడుతూనే ఉంది. ఓ కార్ఖానాలో బంగారం ఉందంటూ.. ఏకంగా ఆరేళ్ల బాలికను బలిచ్చేందుకు సిద్ధమైన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. మొత్తం వివరాలు తెలుసుకోవాలంటే ఇక్కడ లింక్ క్లిక్ చేయండి.
* నాగశౌర్యతో నటించిన ఆ హీరోయిన్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇక రీసెంట్‌గా వచ్చిన ‘మార్కో’ మూవీతో హిట్ కొట్టేసింది. ఇప్పుడు ఆ ముద్దుగుమ్మే.. ఏకంగా ఇద్దరితో ప్రేమాయణం నడపుతుందండోయ్. ఇంతకీ ఏంటా లవ్ స్టోరీ..? చూసేద్దాం పదండి మరి.
* భౌగోళికంగా తెలంగాణను సాధించినా.. సకలజనులు, సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేలా సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని ఎమ్మెల్సీ కవిత కామెంట్ చేశారు. మేడే వేడుకల్లో శ్రామిక లోకాన్ని ఉద్దేశించి కవిత ఏమన్నారో తెలుసుకోవాలంటే ఇక్కడ లింక్ క్లిక్ చేయండి.
* ఐపీఎల్-2025లో ముంబై మరోసారి దుమ్ములేపింది. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఏకంగా 100 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ముంబై జట్టులో బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించింది ఎవరు? రాజస్థాన్ ఓటమికి గల కారణాలు ఏంటి..? తెలుసుకోవాలంటే పూర్తి వార్తలోకి వెళ్లండి ఇక్కడ.






