TG Main: వదల బొమ్మాళి అంటున్న ఆ కేసు.. KTRకు మరోసారి ACB నోటీసులు

by Kema Shiva Kumar |

ఫార్ములా ఈ కారు రేసు కేసు మరోసారి తెర మీదకు వచ్చింది.

TG Main: వదల బొమ్మాళి అంటున్న ఆ కేసు.. KTRకు మరోసారి ACB నోటీసులు
X

* ఫార్ములా ఈ కారు రేసు కేసు మరోసారి తెర మీదకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ అధికారులు నోటీసులు అందజేశారు. అందులో ఈనెల 28న విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నోటీసుల స్పందించిన కేటీఆర్.. ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. ఇంతకీ ఆయన ఏమని ట్వీట్ చేశారో తెలుసుకోవాలంటే వార్తలోకి వెళ్లండి ఇక్కడ.

* కేబినెట్ విస్తరణకు సర్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మరో 10 రోజుల్లో బెర్తుల ఖరారుపై అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల్లో నాలుగు మాత్రమే భర్తీ చేసి మిగతా రెండింటిని పెండింగ్‌లో పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. సామజిక సమీకరణల దృష్ట్యా ఎవరెవరికీ కేబినెట్‌లో చోటు దక్కబోతోంది.. ఎవరిని బుజ్జగించనున్నారో తెలుసుకోవాలంటే. ఇక్కడ లింక్ క్లిక్ చేయండి.

* ఎమ్మెల్సీ కవిత లేఖ వ్యవహారం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్వయంగా రంగలోకి దిగారు. ఈ మేరకు ఆయన ఆమెను బుజ్జగించేందుకు రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు, సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావును రంగంలోకి దింపారు. ఇంతకీ వారు కవితతో ఏం మాట్లాడారు.. ఇచ్చిన హామీలు ఏంటి? పూర్తి కథనంలోకి వెళ్లండి.

* ప్రపంచాన్ని కకావికలం చేసిన కరోనా.. దేశంలో మరోసారి తన పంజా విరుసుతోంది. ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్, అమెరికా వంటి దేశాల్లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి. భారత్‌లో కూడా సుమారు వెయ్యికి పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్ని కేసులు నమోదు అయ్యాయి.. ఆయా రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన సూచనలు ఏంటి? తెలుసుకోవాలంటే వార్తలోకి వెళ్లండి ఇక్కడ.

* ఐపీఎల్-18లో పంజాబ్ సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌లోకి క్వాలిఫైయర్ 1గా అడుగుపెట్టింది. సోమవారం జైపూర్ వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్ల తోడాతో ఘన విజయం సాధించింది. తాజా ఓటమితో ముంబై ఇండియన్స్ జట్టు నాలుగు స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తం వార్తలోకి వెళ్లాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.

Next Story