- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Main: ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పిన ఆ బ్యూటీ.. ఇక థియేటర్లలో బాక్సులు బద్దలే!
కుర్రకారులో హీట్ పుట్టిస్తున్న ఆ అందాల భామ ఓ ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పిందట.

* కుర్రకారులో హీట్ పుట్టిస్తున్న ఆ అందాల భామ ఓ ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పిందట. మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో కలిసి చిందులేయబోతోందట. అయితే, ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్న తరుణంలో ఇక థియేటర్లలో బాక్సులు బద్దలే అంటూ మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ ఎవరా హీరోయిన్..? తెలుసుకోవాలంటే లింక్ క్లిక్ చేయండి ఇక్కడ.
* అధికార పార్టీలో నేతల మధ్య రెజ్లింగ్ పోటీలు నడుస్తున్నాయండోయ్. అవును.. మీరు విన్నది నిజమే. ఇటీవలే ఓ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య గొడవడ జరగడం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. అది ఓ మంత్రి కారులో ప్రయాణిస్తున్న సమయంలోనేనట.. పూర్తి వివరాలకు వార్తలోకి వెళ్లండి.
*కమీషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కొలాప్స్ అయిందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్‌పై ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన కేంద్రం నుంచి వచ్చిన NDSA రిపోర్టులో ఉన్న సంచలన విషయాలను వెల్లడించారు. ఇంతకీ ఎన్‌డీఎస్ఏ రిపోర్టుపై పవర్ పాయింట్‌లో ఉత్తమ్ ఏం మాట్లాడారు..? వెలుగులోకి వచ్చిన విషయాలు ఏంటి. వార్తలోకి వెళ్లండి ఇక్కడ.
* పహల్గాం ఉద్రదాడి నేపథ్యంలో ప్రధాని మోడీ త్రివిధ దళాల అధిపతులతో సమావేశం అయ్యారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. అయితే, దాయాది పాక్‌పై భారత సైన్యం ఎలా ప్రతికారం తీర్చుకోబోతోంది..? సమావేశంలో ఇంకా ఏ ఏ విషయాలను చర్చించారో తెలుసుకోవాలంటే లింక్ క్లిక్ చేయండి.
* తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ సమష్టి విజయం సాధించింది. ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతవ్వకుండా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. కోల్‌కతా విజయంలో ప్రధాన పాత్ర పోషించింది ఎవరు..? పూర్తి కథనం ఇక్కడ.






