- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Main: శ్రుతిహాసన్ సంచలన నిర్ణయం.. విషయం తెలిస్తే షాకే!
వరుస ఫ్లాప్‌లలో డీలాపడిన శృతిహాసన్ సంచలన నిర్ణయం తీసుకుంది.

* వరుస ఫ్లాప్‌లలో డీలాపడిన శృతిహాసన్ సంచలన నిర్ణయం తీసుకుంది. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఓ మూవీ రాబోతోంది. ఈ క్రమంలోనే శృతిహాసన్‌కు ఆ డైరెక్టర్ బంపర్ ఆఫర్ ఇచ్చాడట.. అందుకు శృతిహాసన్ కూడా ఓకే చెప్పిందట. ఇంతకీ ఆ బంపర్ ఆఫర్ ఏంటి? తెలుసుకోవాలంటే లింక్ క్లిక్ చేయండి.
* పహెల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఓవైపు దాయాది దేశం ఎల్‌వోసీ వెంట భారత సైనికులపై కాల్పు మోత మోగిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, ఆ నిర్ణయం ఏంటి..? అమిత్ షా వ్యూహం తెలుసుకోవాలంటే పూర్తి వార్తలోకి వెళ్లండి ఇక్కడ.
* ఉగ్రదాడి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పీవోకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌పై దండెత్తి మరోసారి ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. ఉగ్రవాదులపై పోరుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి.
* బీఆర్ఎస్ శ్రేణుల్లో రజతోత్సవ సంబురాల జోష్ నెలకొంది. చాలా గ్యాప్ తరువాత గులాబీ బాస్ ప్రజల్లోకి రాబుతున్నారు. ఈ క్రమంలోనే బహిరంగ సభలో ఏం మాట్లాడబోతున్నారు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారా.. లేక కేంద్రంపై సెటైర్లు వేస్తారా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. సమగ్ర కథనం కోసం ఇక్కడ వార్తలోకి వెళ్లండి.
* CSKకు SRH చేపాక్‌లో చెక్ పెట్టింది. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ అదరగొట్టింది ఎవరు? చెన్నై ఓటమికి కారణాలేంటి తెలుసుకోవాలంటూ ఇక్కడ లింక్ క్లిక్ చేయండి.






