TG Main: కొరివి దెయ్యాలను పొలిమేరలకు తరమండి.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ ఫైర్

by Kema Shiva Kumar |

బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి కాదని.. దెయ్యాల రాష్ట్ర సమితి అని సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.

TG Main: కొరివి దెయ్యాలను పొలిమేరలకు తరమండి.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ ఫైర్
X

* బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి కాదని.. దెయ్యాల రాష్ట్ర సమితి అని సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా తిరుమలపూర్ బహిరంగ సభలో ప్రధాన ప్రతిపక్షంపై ఆయన ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉండి రాబందుల్లా పీక్కుతిన్నారంటూ కామెంట్ చేశారు. ఇంకా సీఎం ఏమన్నారో.. తెలుసుకోవాలంటే లింక్ క్లిక్ చేయండి.

* కాళేశ్వరం కమిషన్ నోటీసులు అందుకున్న మాజీ మంత్రి, ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం బహిరంగ విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు కాళేశ్వరంతో పాటు అనుబంధ ప్రాజెక్టులకు ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా నిధుల విడుదలపై సంచలన విషయాలను బయటపెట్టారు. ఇంతకీ ఆయన ఏమన్నారో చదివేయండి.

* వరుస ఎన్‌కౌంటర్లతో సతమతమవుతోన్న మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలింది. రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కీలక నేత ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. మరిన్ని వివరాలకు పూర్తి వార్తలోకి వెళ్లండి ఇక్కడ.

* సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఆ అందాల భామ ఏకంగా హీరోయిన్‌గా చాన్స్ కొట్టేసిందండోయ్. విజయేందర్ ఎస్ దర్శకత్వంలో హీరో ప్రియదర్శి సరసన నటించబోతోంది. ఇంతకీ ఆ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఎవరో తెలుసుకోవాలంటే.. ఈ లింక్ క్లిక్ చేయండి.

* టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలే రెడ్ బాల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హిట్‌మ్యాన్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. టెస్ట్‌లకు రిటైర్మెంట్‌పై తన తండ్రి గురునాథ్ శర్మ ఏమన్నాడో మీడియాకు తెలిపాడు. ఇంతకీ రోహిత్ తండ్రి ఏమన్నారంటే..? వార్తలోకి వెళ్లండి ఇక్కడ.

Next Story