- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Main: కేసీఆర్ నీ సమాధి అక్కడే.. సీఎం రేవంత్ సెన్సేషనల్ కామెంట్స్
కేసీఆర్‌పై రేవంత్ సారు మళ్లీ గరం అయిండు.

* కేసీఆర్‌పై రేవంత్ సారు మళ్లీ గరం అయిండు. రాబోయే పదేళ్ల పాటు రాష్ట్రాన్ని తామే పరిపాలిస్తామని.. నువ్వు మాత్రం ఫాంహౌస్‌లోనే ఉంటావని.. నీ చరిత్ర కూడా అక్కడే సమాధి అవుతుందని ఫైర్ అయ్యారు. సీఎం, కేసీఆర్‌ను ఉద్దేశించి ఇంకేమన్నారు.. పూర్తి వివరాలకు వార్తలోకి వెళ్లండి.
* మూవీలో ఆఫర్ల కోసం ఆ ముంబై బ్యూటీ దేనికైనా రెడీ అంటోంది. ఇప్పటికే తన అందాలను మరింత పెంచే పనిలో పడిందండోయ్. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆ ముద్దుగుమ్మ.. బోల్డ్ పిక్స్ షేర్ చేస్తూ కుర్రకారకు కనువిందు చేస్తోంది. ఎవరా హీరోయిన్..? మనం చూసేద్దాం పదండి.
* తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కులగణన చేసి చూపించారని అనుకున్నారేమో ఏమో కేంద్రం పెద్దలు.. బుధవారం జరిగిన సెంట్రల్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా జనగణనతో పాటు కులగణనను చేపట్టాలని నిర్ణయించారు. ఇంకా చాలా అంశాలపైనే ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే ఇక్కడ లింక్ క్లిక్ చేయండి.
* ముఖ్యమంత్రి కార్యాలయంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం అక్కడ పని చేస్తున్న కార్యదర్శుల సంఖ్యను ఏడు నుంచి ఐదుకు కుదించారు. అలా సిబ్బందిని కుదించడానికి కారణాలు ఏంటి..? అక్కడి ఏం జరుగుతోంది.. మీకు తెలుసుకోవాలంటే వార్తలోకి వెళ్లండి ఇక్కడ.
* ఐపీఎల్‌లో సంచలనం చోటుచేసుకుంది. ఐదు సార్లు టోఫ్రీ విజేత అయిన చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. బుధవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో ఓడింది. దీంతో ఐపీఎల్-2025లో సీఎస్కే కథ ముగిసినట్లైంది. మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి.






