TG Main: క్వాలిఫయర్-2లో చేతులెత్తేసిన ముంబై.. ఫైన‌ల్‌కు పంజాబ్ కింగ్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-02 02:57:23  IST  )

ఐపీఎల్-18 ఎడిషన్‌లో పంజాబ్ కింగ్స్ సత్తా చాటి ఫైనల్‌లోకి అడుగు పెట్టింది.

TG Main: క్వాలిఫయర్-2లో చేతులెత్తేసిన ముంబై.. ఫైన‌ల్‌కు పంజాబ్ కింగ్స్
X

* ఐపీఎల్-18 ఎడిషన్‌లో పంజాబ్ కింగ్స్ సత్తా చాటి ఫైనల్‌లోకి అడుగు పెట్టింది. క్వాలిఫయర్-2లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఆ జట్టుపై 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ సూపర్ ఇన్సింగ్స్ ఆడి జట్టును ఫైనల్‌కు చేర్చాడని అనడంతో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మగళవారం తుది పోరులో పంజాబ్ జట్టు బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌తో తలపడనుంది. పూర్తి వివరాలకు వార్తలోకి వెళ్లండి ఇక్కడ.

* రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బిగ్ అలర్ట్. లక్షల్లో వచ్చిన దరఖాస్తుల దృష్ట్యా తెలంగాణ సర్కార్ పథకం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి పరిశీలన తరువాతే రాష్ట్ర వ్యాప్తంగా పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని నిర్ణయించింది. ఇంతకీ యువ వికాసంపై సర్కార్ ఏం చెప్పిందో తెలుసుకోవాలంటే.. ఈ లింక్ క్లిక్ చేయండి.

* బీఆర్ఎస్ పార్టీకి జూన్ నెల ఫియర్ పట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశాలుగా మారిన మూడు అంశాల్లో ఆ పార్టీ ముగ్గురు అగ్రనేతలు ఇదే నెలలో విచారణను ఎదుర్కోబోతున్నారు. అయితే, ఆ మూడు కేసులు ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్ ఎలా ఉండబోతోంది.. మీరూ చదివేయండి మరి.

* రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతున్నా కొద్దీ.. అశావహుల సంఖ్య అంతుకు రెట్టింపు అవుతోంది. తాజాగా, తమకూ కేబినెట్‌లో చోటు కల్పించాలంటూ ఇటీవల కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఇద్దరు నేతలు తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిశారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు ఎవరు.. మీనాక్షితో ఏం మాట్లాడారు? లింక్ క్లిక్ చేసి వార్తలోకి వెళ్లండి.

* స్టార్ డైరెక్టర్ శంకర్ గారాలపట్టి అదితి శంకర్ హీరోయిన్‌గా అరగేట్రం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె తెలుగు మల్టీ‌స్టారర్ మూవీ ‘భైరవం’లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే ఆమె సీనియర్ యాక్టర్ ప్రిన్స్ మహేశ్‌బాబుకు సంచలన వ్యాఖ్యలు చేసింది.. అయితే, అదితి మహేశ్‌పై చేసిన కామెంట్స్ ఏంటో తెలుసుకోవాలంటే.. పూర్తి వార్తలోకి వెళ్లండి ఇక్కడ.

Next Story