- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Main: డీలిమిటేషన్‌కు లైన్ క్లియర్.. పెరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు!
డీలిమిటేషన్‌కు దాదాపు లైన్ క్లియర్ అయింది.

* డీలిమిటేషన్‌కు దాదాపు లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతం చేపడుతోన్న జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీతో పాటు పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టాలని భావిస్తోంది. అదేవిధంగా చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లను కూడా అమలు చేయనున్నారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
* ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జగనుంది. ఈ సమావేశంలో ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు పెండింగ్‌లో రెండు డీఏల్లో ఒక దానిని విడుదల చేయడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు కూడా ఆమోదం తెలిపే చాన్స్ ఉంది. ఇంకా మంత్రివర్గ భేటీలో ఏ ఏ అంశాలపై చర్చించనున్నారో ఇక్కడ చదవండి.
* ఆర్సీబీ విజయోత్సవ వేడుక కొన్ని కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 11 మంది ప్రాణాల్లో కోల్పోయారు. అదేవిధంగా దాదాపు 47 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి.
* పవర్ స్టార్ అభిమానులకు భారీ గుడ్ న్యూస్. డిప్యూటీ సీఎంగా ప్రజాసేవలో బిబీబిజీగా.. మరోవైపు మూవీ షూటింగ్స్‌లోనూ పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ ఇటీవలే హరిహర వీరమల్లు షూటింగ్ పార్ట్ పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే OG షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించి నెట్టింట్లో వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ వార్తలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.






