TG Main: సంక్షేమ పథకాలపై సర్కార్ కీలక నిర్ణయం.. విషయం ఏంటంటే?

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-05 03:06:14  IST  )

చేసింది తక్కువ సినిమాలే అయినా.. యూత్‌లో ఫుల్ పాపులారిటీ కొట్టేసింది ఆ అమ్మడు.

TG Main: సంక్షేమ పథకాలపై సర్కార్ కీలక నిర్ణయం.. విషయం ఏంటంటే?
X

* అధికారంలోకి వచ్చిన 16 నెలలు గడుస్తోన్న తరుణంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందండోయ్. అయితే, తాము అనుకున్న విధంగా స్కీమ్స్ ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి వెళ్లట్లేదని గుర్తించింది. ఈ మేరకు ఇటీవలే నిర్వహించిన సీఎస్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే సర్కార్ ఏం చేయబోతోంది.. సీఎం, ఎమ్మెల్యేలకు చెప్పిందేంటి? మనమూ చూసేద్దాం పందండి.

* చేసింది తక్కువ సినిమాలే అయినా.. యూత్‌లో ఫుల్ పాపులారిటీ కొట్టేసింది ఆ అమ్మడు. గతేడాది తెలంగాణ నేపథ్యం ఉన్న మూవీలోనూ మెరిసింది. అయితే, ఇప్పుడు హీరోయిన్ తనకు ఇద్దరు లవర్స్ ఉన్నారంటూ బాంబు పేల్చిందండోయ్. ఇంతకీ వారు ఎవరో మీరు తెసుకోవాలని అనుకుంటున్నారా? ఈ లింక్ క్లిక్ చేయండి.

* పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలోనే భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలకు కోరకునేది తప్పుకుండా జరుగుతుందని కామెంట్ చేశారు. పాక్‌తో యుద్ధంపై రాజ్‌నాథ్ ఏమన్నారు..? మీకు తెలుసుకోవాలని ఉందా..? వార్తలోకి వెళ్లండి ఇక్కడ.

* తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మవోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కొనసాగుతోన్న ‘ఆపరేష్ కగార్’‌ ముమ్మరంగా కొనసాగుతోన్న వేళ కేంద్ర మంతి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తుపాకీ వీడనం వరకు వారితో చర్చల చేపట్టే ప్రసక్తే లేదని కామెంట్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారో.. పూర్తి వార్తలోకి వెళ్లండి ఇక్కడ.

* ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగుతో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత విజయం సాధించింది. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్‌తో జరగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఒక్క పరుగు తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది. ఇక తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు అదరగొట్టిందండోయ్. ధర్మశాల వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఏకంగా 37 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచింది. పూర్తి కథనం ఈ లింక్ క్లిక్ చేయండి.

Next Story