- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Main: నేను సింగిల్.. కార్లిటీ ఇచ్చిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్
చూసేందుకు బక్కపలుచగా ఉన్నా.. అతడు గ్రౌండ్‌లోకి దిగితే ప్రత్యర్థి బౌలర్లకు దబిడిదిబిడే.

* చూసేందుకు బక్కపలుచగా ఉన్నా.. అతడు గ్రౌండ్‌లోకి దిగితే ప్రత్యర్థి బౌలర్లకు దబిడిదిబిడే. అలవోకగా ఫోర్లు, సిక్స్‌లు కొట్టడం ఆ బ్యాట్స్‌మెన్‌కు వెన్నతో పెట్టిన విద్య. కట్ చేస్తే.. ఈ మధ్య అతడు ఇద్దరమ్మాయిలతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లుగా నెట్లింట్లో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే, తనపై వస్తున్న రూమర్స్‌పై ఆ స్టార్ బ్యాట్స్‌మెన్ క్లారిటీ ఇచ్చాడు.. ఇంతకీ అతనెవరు? ఏం చెప్పాడు.. పూర్తి వార్తలోకి వెళ్లండి మరి.
* ప్రపంచంలో ప్రజాస్వామ్య రాజకీయాలు మారాయని, పదేళ్ల నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. ప్రస్తుతం మోడ్రన్ పాలిటిక్స్ హావా కొనసాగుతోందని అన్నారు. శనివారం భారత్ సమ్మిట్ పాల్గొన్న ఆయన విపక్షాలపై కొనసాగుతోన్న వివక్షపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే, ఆయన ఇంకేమన్నారో.. తెలియాలంటే ఇక్కడ లింక్ క్లిక్ చేయండి.
* బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా నిర్వహించబోతున్న 25 ఏళ్ల ఆవిర్భావ సభను గులాబీ అధినాయకత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పక్కా పొలిటికల్ స్కెచ్‌తో చాలా కాలం తరువాత ప్రజల మధ్యలోకి వస్తున్న కేసీఆర్ ఏం మాట్లాబోతున్నారు.. ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వబోతున్నారు? మీకు తెలుసుకోవాలని ఉందా.. వార్తలోకి వెళ్లండి మరి.
* ప్రజల జీవితాలు మార్చేందుకు తాము చేపట్టిన మిషన్‌లో చేరి అనుభవం, పరిజ్ఞానం, నైపుణ్యాలను తమతో పంచుకోవాలని పిలుపునిచ్చారు. శనివారం జరిగిన భారత్ సమ్మిట్‌లో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇంతకీ ఆయన ఏమన్నారో మీరు చదివేయండి.
* కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రివేంజ్ తీర్చుకోవాలని ఉవ్విళ్లూరిన పంజాబ్ కింగ్స్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగుల చేయగా.. కోల్‌కతా ఇన్నింగ్స్ అవ్వగానే ఏడతెరిపి లేకుండా వర్షం కురిసింది.. ఆ తరువాత ఏం జరిగిందంటే.. వార్తలోకి వెళ్లండి మరి.






