- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Main: గ్రాండ్ ఫినాలే అదుర్స్.. ప్రపంచ సుందరిగా ‘సుచాత’
హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి.

* హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. శనివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో థాయ్‌లాండ్ సుందరి ఓపల్ సుచాత చువాంగ్‌శ్రీ ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసకున్నారు. ఇక ఫస్ట్ రన్నరప్‌గా మిస్ ఇథియోపియా, సెకండ్ రన్నరప్‌గా మిస్ పోలండ్, మూడో రన్నరప్‌గా మిస్ మార్టినిక్ నిలిచారు. అయితే, మిస్ వరల్డ్‌గా నిలిచిన సుచాత ఎంత ప్రైజ్‌మనీ గెలిచారో తెలుసుకోవాలంటే.. ఈ లింక్ క్లిక్ చేయండి.
* గత వారం రోజులుగా ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ పత్రికలు కూడా కోడైకూశాయి. కానీ, అనూహ్యంగా శనివారం బంజారాహిల్స్‌లో జాగృతి కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్‌తో కొత్త పార్టీ లేనట్లేనని తేలిపోయింది. ఇంతకీ కవిత నెక్ట్స్ ప్లాన్ ఏంటి.. ప్రజల్లోకి ఎలా వెళ్లబోతున్నారు? పూర్తి వివరాలు ఇక్కడ.
* ఎందరికో కంటిమీద కునుకులేకుండా చేసిన కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. తాజా సమాచారం ప్రకారం.. యాక్టివ్ కేసుల సంఖ్య 3,395కు చేరింది. అనూహ్యంగా ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఏకంగా 1,336 కేసులో నమోదవ్వడం అందరినీ కలవరపెడుతోంది. అయితే, భారత్‌లో కేసులు పెరగడానికి గల కారణాలేంటి.. కొత్త వేరియంట్ల ప్రభావం ఎంత? తెలుసుకోవాలంటే.. వార్తలోకి వెళ్లండి ఇక్కడ.
* టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల ఎంగేజ్‌మెంట్ చేసుకుందట. త్వరలోనే పెళ్లిపీటలు కూడా ఎక్కబోతోందని సోషల్ మీడియాలో వార్తలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఆ ముద్దుగుమ్మ ఇటీవలే ‘బిగ్ డే’ అంటూ పసుపు పెట్టించుకుంటున్న ఫొటోలను నెట్టింట్లో షేర్ చేయడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్‌పై తాజాగా శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్‌లో క్లారిటీ ఇచ్చేసిందండోయ్. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే?
* ఐపీఎల్-18 సీజన్ చరమాంకానికి చేరింది. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌ను ఓడించి డైరెక్ట్‌గా ఫైనల్‌లో అడుగుపెట్టింది. మరో ఫైనలిస్ట్ ఖరారు కావాల్సి ఉండగా.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ముంబై చేతిలో ఓడి టైటిల్ రేసు నుంచి వైదొలింగి. ఇవాళ క్వాలిఫయర్-2లో భాగంగా టైటిల్ పోరుకు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడబోతున్నాయి. అయితే, ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచి.. ఫైనల్‌లో ఆర్సీబీతో తలపడతారోనని క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి.






