- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Main: ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. మంత్రవర్గ భేటీలో కీలక నిర్ణయం
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సెక్రటేరియట్‌లో కేబినెట్ సమావేశం జరిగింది.

* సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సెక్రటేరియట్‌లో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని రీతిలో శుభవార్త చెప్పారు. ఇంతకీ ఏంటీ గుడ్ న్యూస్.. కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటి? వార్తలోకి వెళ్లాలంటే లింక్ క్లిక్ చేయండి.
* జస్టిస్ పినాకి చంద్రఘోస్ నేతృత్వంలోని ‘కాళేశ్వరం కమిషన్’ విచారణకు తుది దశకు చేరింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ్టి నుంచి గత ప్రభుత్వంలోని అగ్రనేతలను కమిషన్ విచారించనుంది. శుక్రవారం ఉదయం మాజీ ఆర్థిక శాఖ మంత్రి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ కమిషన్ ఎదుట హాజరుకాబోతున్నారు. అయితే, ఆయనను కమిషన్ ఎలాంటి ప్రశ్నలు వేయబోతోంది. క్రాస్ ఎగ్జామిన్ చేస్తారా.. లేక ఆ చెప్పిన అంశాలనే నోట్ చేసుకుంటారా? తెలుసుకోవాలంటే వార్తలోకి వెళ్లండి ఇక్కడ.
* హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి చేరబోతోందండోయ్. భారత రక్షణ వ్యవస్థలో కీలకమైన రఫేల్ యుద్ధ విమానాల విడి భాగాలను ఇకపై హైదరాబాద్ వేదికగా తయారు చేయబోతున్నారు. ఈ మేరకు ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్ మాతృ సంస్థ డస్సాల్ట్ ఏవియేషన్, భారత్‌కు చెందిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్ డీల్ కుదుర్చుకుంది. మరిన్ని వివరాలకు పూర్తి వార్తలోకి వెళ్లండి.
* అతడితో ఆ.. ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుందంటూ బాలీవుడ్ బ్యూటీ బోల్డ్ కామెంట్ చేసింది. ఆ నటుడితో కలిసి పని చేయడం ఓ ట్రీట్ లాగా ఉందని మనసులో మాటను బయటపెట్టింది. అతడు తనకు మాస్టర్ అని అంటూ కామెంట్ చేసింది. ఇంతకీ ఆ భామ ఎవరు.. ఆమె చెప్పింది ఎవరి గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.
* భారత జట్టులో రోహిత్, కోహ్లీ స్థానాలను భర్తీ చేయడం కష్టమేనని టీమిండియా టెస్ట్ సారథి శుభ్‌మన్ గిల్ కామెంట్ చేశాడు. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు గిల్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. తన బ్యాటింగ్ స్థానంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నాడు. అనుభవంతోనే కెప్టెన్స్ శైలి బయటకు వస్తుందని తెలిపారు. మరిన్ని వివరాలకు వార్తలోకి వెళ్లండి.






