- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Main: నన్ను కోసినా పైసా ఎక్కవ రాదు.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నన్ను కోసినా.. రాష్ట్రానికి వచ్చె నెల ఆదాయంపై పైసా ఎక్కువ రాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

* నన్ను కోసినా.. రాష్ట్రానికి వచ్చె నెల ఆదాయంపై పైసా ఎక్కువ రాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్థికంగా దెబ్బతిని ఉన్నామని.. ఈ రాష్ట్రం, ప్రభుత్వం మీదే. సమ్మేకు వెళ్లే ఆలోచన చేయొద్దని ఆయన ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేశారు. పూర్తి కథకం కోసం వార్తలోకి వెళ్లండి ఇక్కడ.
* పహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. శుత్రుదాడి జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ప్రజల భద్రతకు ఈ నెల 7న మాక్ డ్రిల్ నిర్వహించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ భారత్, పాక్ యుద్ధం రాబోతుందా.. తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.
* తెలంగాణలో భూ ప్రకంపణలు చేటుచేసుకున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా కులికుంట కేంద్రంగా భూమి కంపిచింది. దీంతో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలో భూమి ఒక్కసారిగా కంపించడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏ ఏ జిల్లాలో భూకంపం సంభవించిందో మనమూ చేసేద్దాం పదండి.
* ప్రభుత్వం పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులకు బిగ్ అలర్ట్. క్లాస్ రూముల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకోబోతోందండోయ్. ఈ మేరకు సంబంధిత శాఖ కార్యదర్శి యోగితా రాణా డీఈవోలకు పలు సూచలను చేశారు.. ఇంతకీ ఆ సూచనలు ఏంటి? మీకు తెలుసుకోవాలని ఉందా. పూర్తి వార్తలోకి వెళ్లాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.
* మొదట తెలుగు సినిమాలో నటించిన ఆ హీరోయిన్ ఆ మూవీ ఫ్లాప్ అయ్యేసరికి మళ్లీ బాలీవుడ్‌కు చెక్కేసింది. ఏడాది క్రితం ప్రభాస్ నటించిన బ్లాక్‌బస్టర్ హిట్‌తో బెస్ట్ కం బ్యాక్ ఇచ్చింది. అనంతరం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కుర్రకారకు మరింత చేరువైంది. కానీ, మళ్లీ ఆ బాలీవుడ్ యంగ్ బ్యూటీకి ఏమైందో తెలీదు.. ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయింది. ఎవరా హీరోయన్..? ఏంటా కథ. మీరూ చదివేయండి మరి.
* ఐపీఎల్-2025 నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేట్ అయ్యింది. ఆదివారం ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో SRH టోర్నీ నుంచి నిష్క్రమించింది. పూర్తి వివరాలు ఇక్కడ.






