TG Main: రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ మూవీలో హీరోయిన్ ఫిక్స్!

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-03 03:35:41  IST  )

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు గడుస్తున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ఫోకస్ పెట్టారు.

TG Main: రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ మూవీలో హీరోయిన్ ఫిక్స్!
X

* రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌ ఎగిరిగంతేసే వార్తండోయ్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ మూవీపై పాన్‌ఇండియా లెవల్‌లో రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ మూవీలో ప్రభాస్‌కు జోడీగా ఓ స్టార్ హీరోయిన్ కూడా ఫిక్స్ అయినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? మీకూ తెలుసుకోవాలని ఉందా.. ఈ లింక్ క్లిక్ చేయండి.

* రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు గడుస్తున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ఫోకస్ పెట్టారు. ఆయా నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై మానిటరింగ్ చేశారు. అదేవిధంగా త్వరలోనే సెగ్మెంట్ల వారీగా ఎమ్మెల్యేలతో సమీక్షలు నిర్వహించబోతున్నారట. అయితే, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ ఏం చెప్పారు.. ఎలాంటి సూచనలు చేశారు? తెలుసుకోవాలంటే వార్తలోకి వెళ్లండి మరి.

* ఫస్ట్ టైమ్ మాజీ సీఎం కేసీఆర్ అమెరికాకు వెళ్లబోతున్నారండోయ్. ఈ మేరకు ఆయన శుక్రవారం నానక్‌రామ్‌గుడాలోని అమెరికన్ కన్సోలేట్‌‌కు వీసా అప్రువల్ కోసం వెళ్లారు. కేసీఆర్ ఉన్నట్టుండి యూఎస్ వెళ్లడానికి కారణాలేంటి.. అక్కడ ఏం చేయబోతున్నారు? వార్తలోకి వెళ్లండి ఇక్కడ.

* రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారికి ప్రభుత్వం కీలక సూచన చేసిందండోయ్. ఇంటి నిర్మాణం 600 చదరపు అడుగులు మించకూడదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఒకవేళ ఇంటి నిర్మాణం మధ్యలో లబ్ధిదారులు పథకానికి అర్హులని తేలితే.. ఏం చేస్తారో తెలుసా? పూర్తి వివరాలకు లింక్ క్లిక్ చేయండి.

* అమరావతిని అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని కూటమి ప్రభుత్వానికి ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. వికసిత్ భారత్‌ నిర్మాణంలో ఏపీ గ్రోత్ ఇంజిన్‌గా పని చేస్తుందని అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల వేళ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ ఇంకేమన్నారో తెలుసుకోవాలంటే వార్తలోకి వెళ్లండి ఇక్కడ.

* ప్లై ఆఫ్స్‌కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతులెత్తేసింది. శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 పరుగుల తేడాతో ఘర ఓటమిని మూటగట్టుకుంది. దీంతో ఐపీఎల్-2025‌లో ఎస్ఆర్‌హెచ్ కథ ముగిసినట్లైంది. మరిన్ని వివరాలకు వార్తలోకి వెళ్లండి ఇక్కడ.

Next Story