- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Main: వారిపై కేసులు బుక్ చేయండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, వానాకాలం పంటల సాగుపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో అత్యవసర భేటీ నిర్వహించారు.

* రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, వానాకాలం పంటల సాగుపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ క్రమంలోనే ధాన్యం సేకరణపై విష ప్రచారం చేస్తున్న వారిపై కేసులు బుక్ చేసేందుకు వెనకాడొద్దని కలెక్టర్లను దిశానిర్దేశం చేశారు. ఇంకా.. ఆయన ఏమన్నారో చదివేద్దాం ఇక్కడ.
* కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ చంద్రఘోష్ విచారణ చరమాంకానికి చేరింది. ఈ క్రమంలోనే ఇటీవలే నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇన్నాళ్లు ఆ విషయాన్ని పట్టించుకోని ఆయన ఉన్నట్టుండి విచారణకు ఎందుకు హాజరవ్వాలని అనుకుంటున్నారు. అసలు మతలబు ఏంటి? తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.
* బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంత పార్టీ ఏర్పాటు దిశగానే అడుగులు వేస్తోందా..? తెలంగాణ జాగృతి అనుబంధ సంఘాలను వరుసగా ప్రకటించడం వెనకలా మర్మం అదేనా..? పూర్తి వార్తలోకి వెళ్లండి ఇక్కడ.
* యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి శ్రీకారం చుట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో దరఖాస్తులు అందాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం వాళ్లకే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ వారెవరో తెలుసుకోవాలంటే.. ఇక్కడ లింక్ క్లిక్ చేయండి.
* కీలక మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సూపర్ విక్టరీ కొట్టింది. లక్నో వేదిక లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో బెంగళూరు 19 పాయింట్లతో టేబుల్‌లో రెండు స్థానంలో నిలిచి క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. పూర్తి వార్తలోకి వెళ్లండి ఇక్కడ.






