TG Dynamic: డబ్బులిచ్చుకో.. కౌగిలించుకో! వారెవ్వా సరికొత్త ట్రెండ్ గురూ

by Kema Shiva Kumar |

డబ్బులిస్తే.. చాలు ఆ యువతి ఎవరినైనా గట్టిగా హగ్ చేసుకుంటుందట.

TG Dynamic: డబ్బులిచ్చుకో.. కౌగిలించుకో! వారెవ్వా సరికొత్త ట్రెండ్ గురూ
X

* డబ్బులిస్తే.. చాలు ఆ యువతి ఎవరినైనా గట్టిగా హగ్ చేసుకుంటుందట. సెషన్ ఆధారంగా గంటకు రూ.3 వేల నుంచి రూ.7 వరకు చార్జ్ చేస్తుందట. ఇంతకీ ఆ హగ్ వెనుక దాగి ఉన్న రహస్యాలు ఏంటి? ఆ యువతి వనూత్న ఆలోచనకు ఎందుకు తెర లేపిందో తెలుసుకోవాలంటే.. ఇక్కడ లింక్ క్లిక్ చేయండి.

* భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కళ్యాణ క్రతువుకు హాజరై స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. అశేష భక్తజనంతో మిథిలా స్టేడియం రామ నామ స్మరణతో మారుమోగింది. మరిన్ని వివరాలకు ఇక్కడి క్లిక్ చేయండి.

* సీఎం రేవంత్ రెడ్డి ఓ రబ్బరు స్టాంప్ అంటూ కేంద్ర బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణ ఆయన చేతిలో లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అప్పలపాలు చేస్తూ.. భ్రష్టు పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. పూర్తి వివరాలకు వార్తలోకి వెళ్లండి.

* ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న అఘోరీకి రూ.కోట్ల ఆస్తులు ఉన్నాయట. వర్షిణీ తల్లిదండ్రులు అఘోరీ ఆస్తులకు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించారు. ఇంతకీ ఆ సీక్రెట్స్ ఏంటో మీకు తెలుసుకోవాలని ఉందా.. చదివేయండి మరి.

Next Story